Home » enjoy with occasion
అవికా గోర్ మాల్దీవుల్లో అందాలు ఆరబోశారు. బీచ్ లో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.