Home » Entha Manchi Vaadavuraa
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా సంక్రాంతి బరిలో ఉంది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 15వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదలవుత�