Home » Entha Manchivaadavuraa. Pre-Release Event
శతమానంభవతి సినిమాతో తెలుగు సినిమాలకు కుటుంబ విలువలు, బంధుత్వాలు, బాధ్యతలు, భావోద్వేగాలూ దగ్గర చేసిన ఫ్యామిలీ దర్శకుడు సతీష్ వేగేశ్న. మరోసారి సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో వేగేశ్న