entrance bus

    ఘోర రోడ్డు ప్రమాదం : మంటల్లో 27మంది కాలిపోయారు

    January 22, 2019 / 05:53 AM IST

    రోడ్డు ప్రమాదాలలో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘోరమైన ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 27మంది సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోరం పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జనవరి 22 తెల్లవారుఝామున  చోటుచేసుకుంది. 

10TV Telugu News