ఘోర రోడ్డు ప్రమాదం : మంటల్లో 27మంది కాలిపోయారు
రోడ్డు ప్రమాదాలలో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘోరమైన ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 27మంది సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోరం పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జనవరి 22 తెల్లవారుఝామున చోటుచేసుకుంది.

ఇస్లామాబాద్ : రోడ్డు ప్రమాదాలలో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘోరమైన ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 27మంది మరణించారు. ఈ ఘోరం పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జనవరి 22 తెల్లవారుఝామున చోటుచేసుకుంది.
బలూచిస్థాన్ లోని హబ్ ప్రాంతంలో డీజిల్ ఫిల్ చేసుకుని కరాచీ నుంచి పంజ్ గురుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మాటలు చెలరేగటంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 27 మంది నిలువునా కాలిపోయారు. ఇంకా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్ి ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సదరు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.
Bus Accident Kills 27 People in Pakistan#Pakistan #busaccidenthttps://t.co/CPRXoz5ZAS pic.twitter.com/ERCuWJ76Cq
— Mohamed Al Maeeni (@redbey) January 22, 2019