Home » entrepreneurs
అసంతృప్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులే ఎక్కువ డబ్బు సంపాదనకు ప్రయత్నాలు చేస్తారట.. బిలియనీర్లు ఎక్కువగా సంబరాలు చేసుకోరట. వారు వెళ్లిన మార్గాలు వేరైనా వారి విజయ రహస్యాలు మాత్రం ఒకటే.. బిలియనీర్లలో కామన్ గా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి.
యాచకులకు దానం చేయొద్దు అంటూ పిలుపునిస్తోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’. ‘దానం చేయకండి. ఇన్వెస్ట్ చేయండి’ అంటోంది ‘బెగ్గర్స్ కార్పొరేషన్’.
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో వ్యాపారం, సోషల్, సాంస్కృతిక అభివృద్ధి, వినోదం, క్రీడ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు లభించింది. ఆసియా జాబితాలో కొంతమంది భారతీయులకు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.
గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని తగిన విధంగా ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు కీలకం.