Home » EPF employees
PF Account Transfer : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై కంపెనీ యజమాని ఆమోదం అవసరం లేకుండానే పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
Automatic EPF Transfer : కొత్త కంపెనీలో చేరే ఉద్యోగులు తమ పీఎఫ్ అకౌంట్ మాన్యువల్‌గా బ్యాలెన్స్ చేయక్కర్లేదు. పీఎఫ్ బ్యాలెన్స్ కోసం ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ వచ్చేసింది. ఉద్యోగులకు ఎంతవరకు ప్రయోజనకరమంటే?