-
Home » EPFO PF Account Holders
EPFO PF Account Holders
EPFO పెన్షన్‌పై బిగ్ అప్డేట్ : ఉద్యోగులకు ఇక ఫుల్ శాలరీతో ఎక్కువ పెన్షన్, వారికి మాత్రమే లాభం!
February 19, 2026 / 05:57 PM IST
EPFO Pension Plan : ఈపీఎఫ్ఓ పాత "హయ్యర్ పెన్షన్" ఆప్షన్ తిరిగి తీసుకొచ్చింది. అర్హత కలిగిన ఉద్యోగులు ఇప్పుడు వారి అసలు జీతం ఆధారంగా పెన్షన్ పొందవచ్చు. ఈ ఫీచర్ 2014కి ముందు ఈ ఆప్షన్ ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.