Home » equity mutual funds
మీరు 60 ఏళ్లకు రిటైర్ అయి, 85 ఏళ్ల వరకు జీవిస్తే, ఆ 25 ఏళ్లు జీతం లేకుండా ఎలా బతుకుతారు?
Retirement Plan : రిటైర్మెంట్ తర్వాత మ్యూచువల్ ఫండ్ల సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ (SWP) నెలకు లక్షల ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఎలా పొందాలంటే?