Home » Erakudi Village
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రో�