Home » Erra Cheera
సుమన్ బాబు దర్శకత్వంలో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది. సోషియో ఫాంటసీ జానర్లో ఆ సినిమా ఉండబోతుంది.
తాజాగా నేడు దసరా సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.