Home » Eswatini PM
Eswatini PM dies : కరోనా రాకాసి ఎంతో మందిని బలి తీసుకొంటోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇప్పటికే పలు రంగాలకు చెందిన వారిని బలి తీసుకుంది ఈ దిక్కుమాలిన మహమ్మారి. తాజాగా..ఆఫ్రికా దేశమైన ఎస్వాతీనీ ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో �