Home » etala Rajender
నిన్న మొన్నటి వరకు కౌంటర్లు వేసుకున్న నేతలు ఈరోజు కౌగిలింతలతో కనిపించారు. జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈటలతో పాటు బీజేపీ నేతల మీటింగ్ ఎందుకు? తెలంగణ బీజేపీలో ఏం జరుగబోతోంది..?
తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.
ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి చెప్పామని వెల్లడించారు. జరుగుతున్న పరిస్థితులను నిర్మొహమాటంగా, ముక్కు సూటిగా వివరించి చెప్పామని తెలిపారు.
బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిలు పాల్గొనకపోవటంపై బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఢిల్లీ నుంచి ఈటల రాజేందర్ పిలుపు వచ్చింది. ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వటానికేనా? లేదా మరేదైనానా?
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.
111జీవో ఎత్తివేత పెద్ద కుట్ర
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.
రాహుల్ గాంధీకి శిక్ష పడితే బీఆర్ఎస్ చీకటి రోజు అంటూ మాట్లాడిందన్నారు. ధీరుడు, వీరుడు కన్నీరు పెట్టరని.. ఇదేం సంస్కృతో అర్థం కాలేదని చెప్పారు.
బీఆర్ఎస్తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని చెప్పారు.