Home » Etela Rajender
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికకు రంగం సిద్ధం అవుతోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో ఈటల మంతనాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీలో ఈటలకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈటల కేసులో న్యాయవాది రామారావు ఇమ్మానేని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. గంటకు పైగా రామచంద్రాపురం విజిలెన్సు కార్యాలయంలో న్యాయవాది రామ రావు ఇమ్మానేనిని ఉన్నారు. దేవరాయాంజాల్ సర్వే నెంబర్ 56, 57, 58 కి సంబంధిత కీలక పత్రా�
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల (జూన్) 14న ఈటల బీజేపీ చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నారు.
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహుర్తం ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఈటల కాషాయం గూటికి చేరనున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ పర్యటన ముగిసింది. అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. ఉప ఎన్నిక కంటే..ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల ప్రణాళిక రచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఈయన �
ఈటల పర్యటన రద్దు
బల ప్రదర్శనకు సిద్ధమైన ఈటల
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు(జూన్ 8,2021) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పర్యటించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లి గ్రామం నుండి రోడ్ షో ద్వారా కమలాపూర్ చేరుకుంటారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం (జూన్ 8)న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ ఆయన వెళ్తున్నారు.