Home » Etela Rajender
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల తన నిర్ణయాన్ని తెలిపారు.
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..!
నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు పలువురు నేతలను ఈటల కలిశారు.
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా ..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై అనర్హత వేటు వేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈటెలపై అనర్హత వేటు వేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది.ఈటల బీజేపీ నేతలను కలవడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ �
బీజేపీ గూటికి ఈటల..!
Etela set to join BJP: కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవిని కోల్పోయాక పలు పార్టీల నేతలతో చర్చించిన ఆయన.. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు చేరాలనేదానిపై నిర్ణయం బీజేపీకే వదిలేశ�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కోదండరామ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ ముగిసింది. పలు కీలక అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఈటల ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయి�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో మలుపులు తిరుగుతున్నాయి. అనుచరులతో ఈటల రాజేందర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతల ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. పార్టీలోకి రావాలంటూ ఇప్పటికే బీజేపీ నేతల నుంచి ఈటలకు ఆహ్వానం అందినట్లు
ఇప్పటికే మెదక్ జిల్లాలో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటలకు ఫ్యామిలీపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈటల తనయుడి మెడకు మరో భూకబ్జా ఆరోపణ చుట్టుకుంది.