Home » Etela Rajender
హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈటలతో కలిసి పార్టీ పెట్టాలనుకున్నాం.. కానీ..!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల..
ఈటల రాజేందర్ పై మంత్రి హరీష్ రావు ఫైర్
హరీష్రావు సైతం టీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొన్నారని ఆరోపించిన ఈటల.. మరికొన్ని పార్టీల నేతలను టార్గెట్ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర అగ్రనేతలపై ఈటల మొన్న చేసిన వ్యాఖ్యలతో కలకలం చెలరేగింది. దీంతో కామ్రేడ్ లీడర్లు రంగంలోకి దిగారు. ఈటల వ్యాఖ�
ఈటల వ్యాఖ్యలపై మండిపడ్డ ఉత్తమ్
తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో ఆయన రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్ వెళ్లి కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తారు. టీ�
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఈటలపై ఎదురుదాడికి దిగారు.
ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈటెలకు ఉన్నది ఆత్మగౌరవం కాదనీ..ఆస్తుల మీద గౌవరం విమర్శించారు. పార్టీ నుంచి బయటకెళ్లి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..పార్టీ ఈటలకు ఇచ్చిన గౌరవాన్ని మరచిపోయి విమర్�