Home » Etela Rajender
%%title%% మల్లారెడ్డిపై టీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు... ఈటలపై ఎందుకు తీసుకుంది
ఈటల వివాదంపై టీఆర్ఎస్ మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వంపైనా, సీఎంపైనా విమర్శలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈటల ప్రెస్ మీట్ జరుగుతుండగానే మరో భూ వివాదం తెరపైకి వచ్చింది. దేవరయాంజల్ సీతారామా స్వామి భూములను ఈటల ఆక్రమించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో ఈటల సమావేశమయ్యారు. పథకం ప్రకారం తనపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ.వేల కోట్లు సంపాదించినట్టు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు.
Medak District Collector : అసైన్డ్ భూముల ఆక్రమణలు ఎదుర్కొంటూ..మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన..ఈటల ఏం చేయబోతున్నారు ? ఇప్పుడు ఇదే ప్రశ్న పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి పదవి పోగా..నిన్న ఏకంగా కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు సీఎం �
Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొలగించడంపై స్పందించారు ఈటల రాజేందర్. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని స్పష్టంచేశారు ఈటల రాజేందర్. తర్వాత ఏం చెయ్యాలి అనేదానిపై నా అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఈటల. నా శాఖను సీ
మెదక్ జిల్లాలో భారీ భూ దందా..పేద రైతులకు చెందిన వంద ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకు గురైంది. మంత్రి ఈటల పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తుండడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
18 సంవత్సరములు పైబడిన వారంతా వ్యాక్సిన్ కొనుక్కొని వేయించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కేంద్రం వివక్ష చూపుతుంది: ఆక్సిజన్, వ్యాక్సిన్ ఇవ్వడం లేదు
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.