Home » Ethiopian Airlines crash
బోయింగ్ 737 మ్యాక్స్‌లను నిలిపివేయాలని డీజీసీఏ హుకుం జారీ చేసింది. మార్చి 13వ తేదీ బుధవారం సాయంత్రం 4గంటలకల్లా విమానాలన్నింటినీ నిలిపి వేయాలని ఆయా విమాన కంపెనీలను ఆదేశించింది. దీంతో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.
విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గాల్లోకి ఎగిరిన విమానం సేప్టీగా ల్యాండ్ అవుతున్న గ్యారెంటీ లేదు. ఎక్కడ కూలిపోతుందోనని బోయింగ్ విమానం ఎక్కిన ప్రయాణికులు భయంతో వణికిపోతున్న పరిస్థితి.