Home » Etihad airplane
లండన్ లో భారీ గాలితో కూడిన డెన్నిస్ తుఫాన్ అందరిని వణికిస్తోంది. అక్కడ అతి వేగంగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల ఒక విమానం తన గతిని తప్పి అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన హీత్రో విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అ�