Etmadudaula area

    అందుకే చంపాను : భార్యను నరికి తలతో పోలీసు స్టేషన్‌కు భర్త

    November 11, 2019 / 11:24 AM IST

    భార్యపై అనుమానంతో ఆమెను కిరాతకంగా చంపాడో భర్త. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయి కత్తితో భార్య తల నరికేశాడు. భార్య తలను చేతిలో పట్టుకుని నేరుగా పోలీసు స్టేషన్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎత్ముదుల్లా �

10TV Telugu News