Home » Evaluation of Ginger
ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం. ఏజెన్సీలో ఎక్కువగా పండించే వాటిల్లో నర్సీపట్నం, నడియ, తుని స్థానిక రకాలున్నాయి.