Home » Evaru Meelo Koteeswarlu
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలతోనే కాదు బుల్లితెరపై హోస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు. బిగ్ బాస్ తొలి సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించి మెప్పించారు. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'
వీకెండ్ ఎపిసోడ్ కి ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకొస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తెలుగులో తమన్, దేవి శ్రీ ప్రసాద్ లు ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య పోటీ
చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు హోస్ట్‌లుగా బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో గతంలో సందడి చేసిన ప్రోగ్రామ్.. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్‌గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.