Home » Evaru Meelo Koteeswarulu show
ఒకప్పుడు టాలీవుడ్ వేరు.. ఇప్పుడు టాలీవుడ్ వేరు. యంగ్ హీరోల మధ్య బాండింగ్ చూస్తే మిగతా రాష్ట్రాల సినీ ఇండస్ట్రీలు కుళ్ళుకోనేలా ఉంది వాతావరణం. ఒకరి సినిమాలకు ఒకరు సపోర్ట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్టైల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న తారక్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ స్మాల్ స్క్రీన్ మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
120 దేశాల్లో కామన్ మేన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాపులర్ షో ను సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. విజ్ఞానం, వినోదంతో పాటు సా�