Home » Evaru MeeloKoteeswarulu
ఎన్టీఆర్‌ని ఎప్పుడెప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి క్లారిటీ ఇస్తూ రీసెంట్గా టెలికాస్ట్ డేట్‌తో ప్రోమో వదిలారు..
వినోదం, విజ్ఞానంతో పాటు ఎమోషనల్గానూ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఉండబోతోంది..
సూట్లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్లో సరికొత్త తారక్ లుక్ కిరాక్ అంటున్నారు నెటిజన్లు..