Home » Eve teaser
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
కర్నాటకలో ఓ ఈవ్ టీజర్ భరతం పట్టింది ఓ మహిళ. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించిన గుర్తు తెలియని వ్యక్తి చెంపలు పగలగొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇద్దరు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక యువకుడు ఈవ్ టీజింగ్‌కు పాల్పడ్డాడు. వారి వెంట పడుతూ, ఆ అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు. దీంతో కోపం తెచ్చుకున్న అమ్మాయిలు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు.
eve teaser beaten : మహిళపై వేధింపులు ఆగడం లేదు. రోడ్డుపై వెళుతుంటే..టీజ్ చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతోంది. స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే వారిని వేధింపులకు గురి చేస్తూ..రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమిస్తున్నాంటూ..అదేరకంగా వేధిస్తుండడంతో తట్ట�