Home » Eve teasing
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
తన కూతురు వెంటపడుతున్నాడనే నెపంతో ఒక తండ్రి, యువకుడి మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఉప్పెన సినిమా తరహాలో ఈ ఘటన జరగటంతో
కూల్ డ్రింక్ కొనేందుకు షాప్ దగ్గరకు వెళ్లిన యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి యత్నించారు. గొర్రెల కాపర్లు గమనించి అటుగా రావడంతో యువతిని వదిలి పారిపోయారు.
రోడ్డు మీద వెళుతున్న యువతి చున్నీ లాగి అభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి కోర్టు ఏఢాది జైలు శిక్ష విధించింది.
ఓ యువకుడికి మెడలో చెప్పుల దండ వేసి..మూత్రంలో స్నానం చేయించి ఊరంతా ఊరేగించారు రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు. ఎందుకంటే..
రాజస్ధాన్ లో దారుణం జరిగింది. కొందరు యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకున్నారు. మహిళను వేధించాడని ఒక వ్యక్తిని ఘోరంగా అవమానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Man shot dead for protesting eve-teasing : ఓ పోకిరీ పెట్టే వేధింపులకు ఉత్తరప్రదేశ్ లో అన్నా,చెల్లెళ్లు బలయ్యారు. తన చెల్లెలిపై వేధింపులు ఆపమని కోరినందుకు, కోపం పెంచుకున్న నిందితుడు ఒక యువకుడిని కాల్చి చంపాడు. అంతకు కొద్దిరోజుల ముందే వేధింపులు భరించలేక అతడి చెల్లెలు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువుతో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంది. అందుకు తగ్గట్టే మంచి మార్కులు సాధించి, అమెరికాలో చదివే అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ విద్యను కొనసాగిస్తూ తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇంతలో కరోనా కారణంగా స్వదేశాని�