-
Home » events Schedule released
events Schedule released
21నుంచి బతుకమ్మ సంబురాలు.. కార్యక్రమాల షెడ్యూల్ విడుదల.. 28న అక్కడ గిన్నిస్ రికార్డ్ స్థాయిలో వేడుకలు..
September 17, 2025 / 09:26 AM IST
Bathukamma Sambaralu : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.