Home » Everest
కరోనా నుంచి కోలుకుని ఎవరెస్ట్ శిఖరంపై భారత మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించి రాజస్థాన్ అధికారి అందరి ప్రశంసలు అందుకున్నారు.
నేపాల్ నుంచి పైకి ఎక్కే వారిని అనుమతించడంతో బేస్ క్యాంపుకు వైరస్ పాకినట్లు తెలిపారు.
కరోనా వైరస్ ప్రపంచపు అంచులను తాకింది. నేపాల్ గవర్నమెంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు నో ఎంట్రీ చెప్పేసింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. టిబెట్ వైపుగా ఎక్కే పర్వతారోహకులను చైనీస్ ప్రభుత్వం ఆపేసింది
ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�