Everton Weekes

    వెస్టిండీస్ జట్టు లెజండరీ బ్యాట్స్‌మన్ కన్నుమూత

    July 2, 2020 / 11:00 AM IST

    వెస్టిండీస్ జట్టు లెజండరీ బ్యాట్స్‌మన్ ఎవర్టన్ వీక్స్ కన్నుమూశారు. ఎవర్టన్ వయసు 95 సంవత్సరాలు. ఎవర్టన్ కరేబియన్ జట్టు బలమైన టెస్ట్ బ్యాట్స్‌మాన్. క్లైడ్ వాల్కాట్, ఫ్రాంక్ వొరెల్, ఎవర్టన్ వీక్స్ ముగ్గరు వెస్టిండీస్ జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు�

10TV Telugu News