Every District

    టీటీడీ భారీ విరాళం: జిల్లాకు రూ. కోటి

    April 15, 2020 / 12:56 PM IST

    దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించడంతో చిన్నా చితక పనులు చేసుకునే వాళ్లకు తిండి దొరకని పరిస్థితి. లాక్ డౌన్ దెబ్బకు పేదలు, వలస కూలీలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ విరాళం ప్రకటించింది. 

10TV Telugu News