Home » every minute report
మంగళవారం(సెప్టెంబర్ 24, 2019) సాయంత్రం 4.45 గంటలవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ లో ఎడతెగని వర్షం పడుతోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. కావున ఈ సమయంలో ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లాలనుకున