Home » Eveteasers
హైదరాబాద్ ఓయు లేడీస్ హాస్టల్లో విద్యార్థులు మరోసారి రోడెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ధర్నాలు..ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓయూ విద్యార్థినులు మార్చి 12వ తేదీ మంగళవారం రాత్రి ధర్నా చేయడం కొంత కలకలం రేపింది. తమకు వడ్డిం�