Home » Ex Cm jayalalitha
జయలలిత మృతికేసు విషయంలో ఎయిమ్స్ ఆసుపత్రి నివేదిక ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో రిటైర్డ్ జడ్జి ఆర్ముగస్వామి వివరించాడు. తిరుప్పూర్ జిల్లా థారాపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన స్నాతకోత్సవానికి హాజరైన ఆయన జయలలిత మృతి కేసు విషయంలో కీల�