Ex. CM Kotla Vijayabhaskar Reddy

    టీడీపీలో కోట్ల చేరిక : ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు

    February 21, 2019 / 04:21 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తరాలుగా కాంగ్రెస్ లో ఉన్న నాయకులు సైతం ఇప్పుడు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమారుడు, కేంద్ర మాజీ మ

10TV Telugu News