Home » ex minister devineni uma
దేవినేని ఉమామహేశ్వరరావు అంటే గ్రామ స్థాయి అంశాల దగ్గర నుంచి జాతీయ స్థాయి విషయాల వరకు ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడేస్తారు. అదే స్థాయిలో ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను