Home » Ex Minister Kodali Nani
మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపట్ల బ్రదర్ అనిల్ కుమార్ స్పందించాలని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని డిమాండ్ చేశారు.
ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్‌కి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ పై మంత్రి రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చాడని, అశ్వినీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట కారుచౌకగా భూములు కట్టబెట్టారని అన్నారు. ఖమ్మ�
పదో తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ జూమ్‌లో సమావేశం నిర్వహిస్తుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లోకేశ్ నిర్వహిస్తోన్న ఆ సమావేశంలో ఉన్నట్టుండి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కన
ఎంత మంది కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను చూసి భయపడేది లేదని అసలు వాళ్ళలో వాళ్ళకే ధైర్యం లేదని నాని వ్యాఖ్యానించారు.
తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదని అయితే.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు పదవి కోసం దేవుడు లాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడుస్తారని విమర్శించారు. దేవుడులాంటి వైఎస్ఆర్ ను...