Ex-Promoter

    చీటింగ్ కేసులో రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్ అరెస్ట్

    October 10, 2019 / 01:30 PM IST

    740కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ఫార్మా దిగ్గజం రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ ను గురువారం(అక్టోబర్-10,2019)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శివిందర్‌తో పాటు ఆయన సోదరుడు మల్విందర్ సింగ్ సైతం ఈ కేసులో ఉన్నాడు. వీరిద్దరి ఇళ్లు,కార్యాలయాల్ల�

10TV Telugu News