Home » Exam Centre
జార్ఖండ్లో నివసిస్తున్న ఓ మహిళ.. టీచర్ కావాలనే కలతో మధ్యప్రదేశ్లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు చేస్తోంది. కరోనా కారణంగా ఇంతకాలం వాయిదాపడిన రెండో ఏడాది పరీక్షలు జరుగుతుండటంతో వాటికి హాజరయ్యేందుకు పెద్ద సాహసం చేసింది. ప్రస్తుతం 7నెలల గర�