Home » exam postpone
టీఎస్ పీఈసెట్ -2021(TSPECET-2021) ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాల కోసం నిర్వ హించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు ఉన్నత విద్యామండలి పొడిగించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ సాగుతుండగా.. ఏప్రిల్ 15వ తేదీ వరకు బయటకు వచ్చే పరి�