Home » Exam Schedule
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ - మెయిన్ (JEE మెయిన్ 2024)లో అర్హత సాధించిన అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు నవంబర్ 30లోగా నమోదు చేసుకోవచ్చు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 17,560 ఉద్యోగాల్ని టీఎస్ఎల్పీఆర్బీ భర్తీ చేయనుంది. గత నెల 8 నుంచి చేపట్టిన ఫిజికల్ టెస్టులు ఈ నెల 5తో ముగుస్తాయి. దీంతో తుది రాత పరీక్షలకు బోర్డు సిద్ధమవుతోంది.
జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో (BE/B-TECH) కోర్సుల్లో ప్రవేశానికి JEE మెయిన్స్–2019 పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి 12 విడతల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. (B.Arch/B.Planning) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర�