Home » Exams Schedule
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు.
ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో సోమవారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 2 వరకు పరీక్షలు క�