Exclusive Story

    Namita Theatre: ఓటీటీ మార్కెట్‌లోకి హీరోయిన్..

    May 6, 2021 / 05:59 PM IST

    కరోనా కాలంలో థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు సంఖ్య తగ్గిపోగా.. ఓటీటీల్లో సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఓటీటీలు నెట్టింట్లో సందడి చేస్తుండగా.. వాటి జాబితాలోకి మరో ఓటీటీ చేరబోతుంది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్ర�

10TV Telugu News