Home » Executive Capital Visakhapatnam
అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.
విశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉక్కు నగరానికి మరిన్ని హంగులు అద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.