Home » Executive Posts
దరఖాస్తు రుసుము SC/ST/PwBD అభ్యర్థులకు ₹200/- , మిగతా అభ్యర్థులందరికీ ₹1000/-. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్; https://www.idbibank.in/ పరిశీలించగలరు.
ఈ ఖాళీగా ఉన్న పోస్టులు ఇంజిన్, కొర్రోసియన్ రిసెర్చ్, క్రూడ్ అండ్ ఫ్యూయల్స్ రిసెర్చ్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B-TECH, BSC ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 30లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖ