EIL లో 96 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B-TECH, BSC ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్ 30లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2019.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2019.
విభాగాల వారీగా ఖాళీలు..
విభాగం | ఖాళీలు |
సివిల్ | 13 |
మెకానికల్ | 31 |
ఎలక్ట్రికల్ | 17 |
ఇన్‌స్ట్రుమెంటేషన్ | 14 |
వెల్టింగ్/ఎన్‌డీటీ | 14 |
వేర్‌హౌస్ | 04 |
సేఫ్టీ | 03 |
మొత్తం ఖాళీలు |
96 |
ఎగ్జిక్యూటివ్ పోస్టులు
పోస్టులు | పోస్టుల సంఖ్య |
ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-4) | 57 |
ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-5) | 33 |
ఎగ్జిక్యూటివ్ (గ్రేడ్-6) | 06 |
మొత్తం ఖాళీలు | 96 |