Home » recruitment
గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.
అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్ట ద్వారా లేదంటే వ్యక్తిగతంగా అందజేయాలి.
వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech, MBA, MCA, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, B.Sc., మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. పోస్టులవారిగా వేర్వేరు విద్యార్హతలు నిర్దేశించారు. అభ్యర్థులు నోటిఫికేషన్ను పరిశీలించి దర�
SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ లో మొత్తం 85 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుత�
శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే సివిల్: 30 పోస్టులు, మెకానికల్: 30 పోస్టులు, హెచ్ఆర్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవార
పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి జేవోటీ పోస్టులకు 30 సంవత్సరాలు. ఎస్ఓటీ పోస్టులకు 35 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
వయోపరిమితి 32 సంవత్సరాలకు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టులకు నెలకు రూ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు.