Home » EXERCISES
శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొరొనరీ అర్టెరీ వ్యాధులు వృద్ధి చెందడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రోజువారి వ్యాయామాల వల్ల మధ్య వయస్సులో అలాగే పెద్దవాళ్లలో హృదయ సంబంధిత మరణాల సంఖ్య తగ్గుతుంది.
జిమ్‌లో పరిగెత్తడం, దూకడం వంటి వాటి వల్ల త్వరగా అలసిపోతారు. ఇలాంటి నృత్యాల వల్ల శక్తితో పాటు వినోదం సొంతమౌతుంది. భాంగ్రా వ్యాయామాలు చేసేందుకు ఇటీవలి కాలంలో ఎక్కవ ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతుంది.
కిడ్నీ రోగులు ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలను చేయటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
వాకింగ్,సైకిలింగ్, వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామ ప్రక్రియల్లో నిరంతరం పిల్లలు పాల్గొనేలా వారిని తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలి.
టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్.. ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. ఆటలు ఆడడాన్ని మీ రొటీన్లో భాగం చేసుకుంటే క్యాలరీలు కరగటంతోపాటు , బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
ఆడవారిలో రుతుక్రమంపై అతి వ్యాయామం తీవ్ర ప్రభావంచూపే ప్రమాదముంది. గంటల తరబడి వ్యాయామం చేస్తూ గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదముంది. గంటల తరబడి వర్కౌట్స్ చేస్తే మహిళ్లలో నెలసరి వచ్చేముందు ప్రొజెస్టెరాన్ స్థాయి పెరిగే అవక�
స్క్వాట్ అనేది బాడీ వెయిట్ ను తగ్గించే వ్యాయామం, కాలి కండరాలను లక్ష్యంగా చేసుకుని వాటిని బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది.
సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒడిషా అధికార పార్టీ బిజు జనతా దళ్ కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తోంది.
“సీ విజిల్ 2019” పేరుతో యుద్ధ సన్నద్ధతను అంచనా వేసేందకు నావికా దళం నిర్వహిస్తోన్న విన్యాసాలు మంగళవారం(జనవరి 22,2019) ప్రారంభమయ్యాయి. 26/11 ముంబై దాడి జరిగిన పదేళ్ల తర్వాత తమ తీరప్రాంత శక్తిసామర్ధాలను పరీక్షించుకొనేందుకు, సముద్రమార్గంలో ఏదైనా దాడ�