-
Home » exists
exists
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం లేదు
September 23, 2019 / 01:02 PM IST
మోడీ సర్కార్ పై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతుండటంపై బీజేపీని మమతా బెనర్జీ తప్పుపట్టారు. బెంగాల్ లో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని, అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రం ప్రజాస్వామ్యం లేదని