Home » Exit poll
కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్‌కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న�
చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.
రాష్ట్రంలోని ఆరు ప్రధాన ప్రాంతాలైన.. పాత మైసూర్ (64 స్థానాలు), బాంబే కర్ణాటక (50 స్థానాలు), హైదరాబాద్ కర్ణాటక (40 స్థానాలు), బెంగళూరు (28 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక (23 స్థానాలు), కోస్టల్ కర్ణాటక (19 సీట్లు)లలో అతి చిన్న ప్రాంతమైన కోస్టల్ కర్ణాటకలో మాత్రమే బ�
మేఘాలయా, నాగాలాండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగాయి. దీంతో పలు సంస్థలు ఆ మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. నాగాలాండ్ లో బీజేపీ, ఎన్డీపీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని స్పష్టం చేశాయి.