Expansion of Hazrat Shahzalal International Airport

    ఢాకా : ఎయిర్ పోర్ట్ వద్ద 250 కిలోల బాంబు కలకలం

    December 11, 2020 / 11:03 AM IST

    Bangladesh : Dhaka airport 250 kg live bomb : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఎయిర్ పోర్టు వద్ద 250 కిలోల బాంబు తీవ్ర కలకలం రేపింది. ఎయిర్ పోర్టు వద్ద విస్తరణ పనులు జరుగుతుండగా బుధవారం (డిసెంబర్ 9,2020)బయటపడిన బాంబు కలకలం రేపింది. హజ్రత్ షాజ్‌లాల్ (హిసా) అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్�

10TV Telugu News